వెదురుపర్తిలో లో వినాయక ఉత్సవాలు - 2012
వెదురుపర్తిలో లో వినాయక ఉత్సవాలు ఘనంగా జరిగాయి. గ్రామానికి చెందిన ప్రజలు, పూర్వ విద్యార్ధులు, ప్రస్తుత విద్యార్ధులు ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
ఇదే విధంగా గ్రామా పారిశుధ్యం విద్య, పర్యావరణం తదితర కార్యక్రమాల పట్ల గ్రామ యువకులు, ప్రజలు సానుకూలంగా సపందించాలని
జూనియర్ రెడ్ క్రాస్ కన్వీనర్ మల్లారెడ్డి శంకర ప్రసాద్ పిలుపునిచ్చారు.
జూనియర్ రెడ్ క్రాస్ కన్వీనర్ మల్లారెడ్డి శంకర ప్రసాద్ పిలుపునిచ్చారు.
అభినందనలతో....
మల్లారెడ్డి శంకర ప్రసాద్
వెదురుపర్తి. మొబైల్: 9963975088


























Beautiful memories
ReplyDeleteThank you sir